రాపిడ్ టీమ్ లు ఏర్పాటు….

ఇన్ఫెక్ష‌న్ జోన్ నుంచి 1 నుంచి 10 కిలో మీట‌ర్ల వ‌ర‌కు ఆ ప్రాంతాన్ని అల‌ర్ట్ జోన్‌గా ప్ర‌క‌టించారు. కోళ్ల ఫామ్‌కు ప‌ది కిలో మీట‌ర్ల ప‌రిధిలో లోప‌ల‌, వెలుప‌ల కోళ్లు, గుడ్లు ర‌వాణా నిషేధం విధించారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఆ ప‌రిధిలో అన్ని చికెన్, ఎగ్స్ దుకాణాల మూసివేత‌కు ఆదేశాలు జారీ చేశారు. చనిపోయిన కోళ్ల తొల‌గింపు కార్య‌క‌లాపాల‌లో పాల్గొనేందుకు 20 రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ల‌ను ఏర్పాటు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here