బాబీతోపాటు అదితి పోహంకర్, త్రిదా చౌదరి, చందన్ రాయ్ సన్యాల్, దర్శన్ కుమార్ లాంటి వాళ్లు నటించారు. ఆశ్రమ్ వెబ్ సిరీస్ తొలి మూడు సీజన్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆశ్రమం పేరుతో డ్రగ్స్ దందాతోపాటు అమ్మాయిలను బలవంతంగా లోబర్చుకునే ఓ దొంగ బాబా చుట్టూ తిరిగే స్టోరీ ఇది.
Home Entertainment Bold Web Series OTT: ఓటీటీలోకి మరింత బోల్డ్‌గా వస్తున్న వెబ్ సిరీస్ మూడో సీజన్...