జీవితాంతం రాజకీయాలకు దూరంగా ఉంటానని చిరంజీవి ప్రకటన చేశారు. ‘‘నో పాలిటిక్స్‌.. ఓన్లీ సినిమా.. జీవితాంతం కళామతల్లి సేవలోనే గడిపేస్తా’’నని అన్నారు. బ్రహ్మానందం సినిమా ‘బ్రహ్మా ఆనందం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి రాజకీయాలపై క్లారిటీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here