బ్రహ్మానందం, ఆయన తనయుడు గౌతమ్ కలిసి నటించిన మూవీ ‘బ్రహ్మా ఆనందం’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ సుమ.. చిరు తాత ఫోటో వేసి.. ఏదైనా చెప్పాలని కోరింది. దీంతో ‘మా తాత రసికుడు’ అంటూ చేసిన చిరంజీవి చెప్పారు. ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here