Maha Kumbhmela: మహాకుంభమేళా జరుగుతుంది. వైశాఖి పండుగ అది. ఢిల్లీలో తైమూర్ గురించి పూర్తిగా తెలియక హరిద్వార్ కుంభమేళాలో చాలా మంది భక్తులు గంగా స్నానం చేస్తున్నారు. కుంభమేళాపై దాడి చేసినప్పుడు తైమూర్ ఏమయ్యాడు? నాగ సాధువులు ఎలా దాడి చేశారు వంటి వివరాలను చూసేద్దాం.