Nagarjuna: అక్కినేని నాగచైతన్యకి చాలా రోజుల తర్వాత సక్సెస్‌ పడింది. సాయి పల్లవితో కలిసి ఆయన నటించిన `తండేల్‌` విజయవంతంగా ఆడుతోంది. తాజాగా `తండేల్‌ లవ్‌ సునామీ సెలబ్రేషన్స్ పేరుతో ఈవెంట్‌ నిర్వహించారు. దీనికి నాగార్జున గెస్ట్ గా వచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here