TG Rythu Bharosa Scheme Updates : తెలంగాణ రైతులకు వ్యవసాయశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మూడు ఎకరాలలోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో కూడా రైతు భరోసా నిధులను జమ చేయనున్నట్లు తెలిపింది. దీంతో రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం డబ్బులు జమ కానున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here