ప్రేమతో నిండిన హృదయానికి వాలెంటైన్ వీక్‌లో ప్రతి రోజు చాలా ప్రత్యేకం. ప్రతి సంవత్సరం ఈ ప్రేమ నెలలో ఫిబ్రవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు ‘హగ్ డే’గా జరుపుకుంటారు. మీరు మీ భాగస్వామికి మాటలతోనే హత్తుకోవాలనుకుంటే, ఈ హగ్ డే కోట్స్, సందేశాలు, కవితలు మీ ప్రేయసి లేదా ప్రియులకు పంపండి. ఈ అందమైన హగ్ డే సందేశాలను చదివిన తర్వాత మీ భాగస్వామి ముఖంపై చిరునవ్వు వచ్చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here