వేరియంట్లు

కొత్త హ్యుందాయ్ క్రెటా పలు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఈ, ఈఎక్స్, ఎస్, ఎస్(ఓ), ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ టెక్, ఎస్ఎక్స్(ఓ)లో ఉన్నాయి. ఈ హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌లతో లభిస్తుంది. 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ 115 పీఎస్ పవర్, 144ఎన్ఎం పీక్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 160పీఎస్ పవర్, 253ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here