ఇన్ఫ్లుయెంజా

ఇన్ఫ్లుయెంజా వైరస్కు కారణం ఏమిటంటే, ఇన్ఫ్లుయెంజా వైరస్ ఉన్న వ్యక్తులు ఎవరైనా వారి లాలాజలం లేదా శ్లేష్మంతో ఇతరులను ముద్దుపెట్టుకుని ఉంటే వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ కారణంగా గొంతు బొంగురుపోవడం, గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ, జలుబు, తలనొప్పి, జ్వరం, కళ్లమంట, ఒళ్లునొప్పులు, సైనస్‌, కళ్లు, చెవి ఇన్ఫెక్షన్లు, కఫం, పొడి దగ్గు వంటి సమస్యలు కలుగుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here