ఫీచర్లు ఏంటి?

మహీంద్రా స్కార్పియో-ఎన్‌లో డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, క్రూయిజ్ కంట్రోల్, 360 డిగ్రీల కెమెరా, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, సన్ రూఫ్, సెమీ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. 6 ఎయిర్ బ్యాగులు, రియర్ పార్కింగ్ కెమెరా, హిల్ అసిస్ట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్(ఈఎస్‌సీ) వంటి సేఫ్టీ ఫీచర్లు వస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here