ప్రత్యేకమైన కార్లు
1939 డెలాహాయే (ఫిగోని ఎట్ ఫలాస్చి) వంటి ప్రత్యేకమైన కార్లు 21 గన్ సెల్యూట్ కాంకోర్స్ డి’ఎలిగాన్స్ 2025 ఈవెంట్ సందర్భంగా యాంబియెన్స్ గ్రీన్స్‌లో ప్రదర్శిస్తారు. రోల్స్ రాయిస్, బెంట్లీ, కాడిలాక్, ఫోర్డ్, ఆస్టన్ మార్టిన్ వంటి ప్రముఖ బ్రాండ్ల కార్లు కూడా ప్రదర్శనలో ఉంటాయి. ఈ సంవత్సరం మొదటిసారిగా 3 అరుదైన వింటేజ్ కార్లు ప్రదర్శనకు రానున్నాయి. 1932 లాన్సిన్ అస్తురా పినిన్‌ఫరినా, 1936 AC 16/70 స్పోర్ట్స్ కూపే, 1948 బెంట్లీ మార్క్ 6 డ్రాప్‌హెడ్ కూపే వస్తున్నాయి.