Mars Direct In Gemini : జ్యోతిషశాస్త్రంలో కుజుడు చాలా ప్రాముఖ్యత కలిగిన గ్రహం. జాతకంలో కుజుడు శుభ స్థితిలో ఉంటే అనేక అద్భుతాలు జరుగుతాయని నమ్ముతారు. కుజుడు అనుకూలమైన స్థితిలో ఉంటే ప్రయోజనాలు అనేకంగా ఉంటాయి. కుజుడి ప్రత్యక్ష సంచారంతో కొన్ని రాశులవారికి అదృష్టం కలిసి వస్తుంది.