Unsplash
Hindustan Times
Telugu
అంగస్తంభన అనేది హార్మోన్లను బట్టి ఆధారపడి ఉంటుంది. టెస్టోస్టిరాన్ హార్మోన్ కారణంగా అంగ స్తంభనలు జరుగుతుంటాయి.
Unsplash
అనేక మందిలో ఒత్తిడి కారణంగా కార్టిసాల్ అనే హార్మోన్ శరీరంలో విడుదలవుతుంది. ఈ హార్మోన్ మన మూడ్ను పాడు చేస్తుంది.
Unsplash
శరీరంలో సరైన మోతాదులో టెస్టోస్టిరాన్ విడుదలైతే మీలో లైంగిక వాంఛలు కలుగుతాయని, అప్పుడే అంగం గట్టి పడుతుందని వైద్యులు చెబుతున్నారు.
Unsplash
ఆసియన్ జర్నల్ ఆఫ్ ఆండ్రాలజీలో ప్రచురితమైన పరిశోధన ప్రకారం.. రాత్రిపూట అంగస్తంభన సాధారణంగా కనీసం 10 నిమిషాలు ఉంటుంది. రాత్రంతా చాలాసార్లు సంభవిస్తాయి.
Unsplash
సాధారణంగా సగటున పురుషుల్లో అంగస్తంభన అనేది 5 నిమిషాల నుంచి 16 నిమిషాల వరకు గట్టిగా ఉంటుంది.
Unsplash
అయితే ఈ సమయం తర్వాత మెుదట్లో ఉన్నంత గట్టిగా ఉండదని పరిశోధనలు చెబుతున్నాయి.
Unsplash
అంగస్తంభన సమయం అనేది పురుషుడి ఆరోగ్యం, వయసు, మానసిక ఒత్తిడి మీద కూడా ఆధారపడి ఉంటుంది.
Unsplash
ఫైబర్ అనేది ఎవరికైనా ముఖ్యమే. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం రోజూ తీసుకోవాల్సిందే. మరి ఈ ఫైబర్ ఎక్కువగా ఉండే 7 రకాల పండ్లు, కూరగాయలు ఏవో చూడండి.
pexels