AP Bird Flu Alert : ఏపీని బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. వేలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. అటు మనిషికి కూడా ఈ వైరస్ సోకినట్టు అధికారులు నిర్ధారించారు. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అధికారులు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఇదే సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.
Home Andhra Pradesh AP Bird Flu Alert : చెరువుల్లో చేపలకు మేతగా బర్డ్‌ఫ్లూ కోళ్లు.. ఏలూరు జిల్లాలో...