AP Road Accident : పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా గురువారం ఉదయం పీలేరు సమీపంలో ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. అయితే పొగముంచు కురిసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here