Hyderabad : ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ కంపెనీల్లో ఒకటి మైక్రోసాఫ్ట్. దీనికి సంబంధించిన నూతన భవనాన్ని హైదరాబాద్‌లో నిర్మించారు. దాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. మైక్రోసాఫ్ట్, తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్య ప్రాజెక్టుల గురించి వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here