Malayalam OTT: మలయాళం మూవీ లవ్ ఫర్ సేల్ ఓటీటీలోకి వచ్చింది ఈ రొమాంటిక్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చింది. ఈ మలయాళం మూవీలో , సునీల్, బాలాజీ, కొట్టయాం రమేష్, వైగా రోజ్ కీలక పాత్రలు పోషించారు. లవ్ ఫర్ సేల్ మూవీకి రాజు జోసెఫ్ దర్శకత్వం వహించాడు.
Home Entertainment Malayalam OTT: డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చిన మలయాళం రొమాంటిక్ మూవీ – ఇద్దరు అమ్మాయిలు ప్రేమలో...