Naga Chaitanya: నాగ చైతన్య, సమంత పెళ్లి, విడాకుల వార్తలు రెండూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖంగా నిలిచిన సంగతి తెలుసు కదా. విడాకుల తర్వాత శోభితా ధూళిపాళ్లను పెళ్లి చేసుకున్న చైతన్య.. తాజాగా మరోసారి ఆ అంశంపై స్పందించాడు. సమంతతో విడాకుల విషయంలో శోభిత తప్పేమీ లేదని, అనవసరంగా ఆమెను అందులోకి లాగారని రా టాక్స్ విత్ వీకే పాడ్కాస్ట్ లో చెప్పాడు.
Home Entertainment Naga Chaitanya: సమంతతో విడాకుల్లో శోభిత తప్పేమీ లేదు.. నేనూ అలాంటి కుటుంబం నుంచే వచ్చా.....