NNS 13th February Episode: నిండు నూరేళ్ల సావాసం గురువారం (ఫిబ్రవరి 13) ఎపిసోడ్లో అనామికా మారిపోతుంది అరుంధతి. అటు కాళీ తన మెడలో బలవంతంగా తాళి కట్టేందుకు ప్రయత్నించడంతో ముందు రణ్‌వీర్ ను చంపమంటూ అతనికి మనోహరి చెబుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here