Police Act: విజయవాడ నగరంతో పాటు, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమీషనరేట్ పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్‌ను ప్రకటించారు. ఏప్రిల్ 3 వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి. కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికలు, టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో ఆంక్షలు అమలు చేయనున్నారు.సమావేశాలు,ధర్నాలపై ఆంక్షలు కొనసాగుతాయి.
Home Andhra Pradesh Police Act: విజయవాడ, ఎన్టీఆర్ జిల్లాలో సెక్షన్ 30, BNSS 163 అమలు..ఎన్నికలు, పరీక్షల నేపథ్యంలో...