హిందీ, తెలుగు మధ్య జర్నీపై..
ఇటు తెలుగు, అటు హిందీ సినిమాల్లో రష్మిక బిజీగా ఉంటున్న విషయం తెలిసిందే. దీనిపైనా రష్మిక స్పందించింది. ఇప్పుడిది తనకో సవాలుగా మారిందని ఆమె అభిప్రాయపడింది. “నిజాయతీగా చెప్పాలంటే ఇప్పుడో ఈవెంట్ సౌత్ లో, మరొకటి హిందీలో ఒకే సమయానికి అయితే నాకు కష్టమే.