ఇవీ ప్రత్యేకతలు..

ఆరు అంతస్తులతో నిర్మించిన సచివాలయంలో 635 గదులు ఉన్నాయి. ప్రత్యేకంగా 30 కాన్ఫరెన్స్‌ హాళ్లను ఏర్పాటు చేశారు. ఇకడి నుంచే క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌‌లు నిర్వహించవచ్చు. 24 లిఫ్ట్‌లను ఏర్పాటు చేశారు. 5.60 లక్షల లీటర్ల నీరు నిల్వ ఉంచేలా ఏర్పాట్లు చేశారు. మొత్తం 28 ఎకరాల విస్తీర్ణంలో రెండున్నర ఎకరాల్లో భవనాన్ని నిర్మించారు. రెండు బ్యాంకులు, పోస్ట్‌ఆఫీస్‌, ఏటీఎమ్‌ సెంటర్లు, రైల్వే కౌంటర్‌, బస్‌ కౌంటర్‌, క్యాంటీన్‌ ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here