Vallabhaneni Vamsi Arrest : మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్లో అరెస్టు చేసిన ఏపీ పోలీసులు.. ఆయన్ను విజయవాడకు తరలిస్తున్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. గతంలో లోకేష్, చంద్రబాబుపై వంశీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
Home Andhra Pradesh Vallabhaneni Vamsi Arrest : గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్.. సీఐడీ ఆఫీసుకు...