ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (రాజకీయ) ముకేష్ కుమార్ మీనా విడుదల చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు నమాజ్ చేసుకువడానికి, అలాగే ఉపవాసం తీర్చుకోవడానికి అవకాశం కల్పించింది. ఇస్లాం మతాన్ని ఆచరించే ఉద్యోగులందరికీ ఈ అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన నియమించబడిన ఉద్యోగులు, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల్లోని ముస్లింలకు ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది.
Home Andhra Pradesh ముస్లిం ఉద్యోగ, ఉపాధ్యాయులకు గుడ్న్యూస్-రంజాన్ నెలలో గంట ముందే ఇంటికి, ఉత్తర్వులు జారీ-ap govt announces...