బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125 హార్డ్ వేర్
పల్సర్ ఎన్ ఎస్ 125 లో ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్స్, వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్స్ ఉంటాయి. బ్రేకింగ్ డ్యూటీ కోసం ముందు భాగంలో 240 ఎంఎం డిస్క్, వెనుక భాగంలో 130 ఎంఎం డ్రమ్ బ్రేక్ ఉన్నాయి. బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125 సీటు ఎత్తు 805 మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 179 మిమీ. వీల్ బేస్ 1,353 మిల్లీమీటర్లు కాగా, కెర్బ్ బరువు 144 కిలోలు. ఈ మోటార్ సైకిల్ పొడవు 2,012 మిమీ, వెడల్పు 810 మిమీ మరియు ఎత్తు 1,078 మిమీ. ట్యూబ్ లెస్ టైర్లతో రెండు వైపులా 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 12 లీటర్లు.