హైదరాబాద్లో ఉంటున్న నాగరాజు కుమారుడు వంశీకృష్ణ గురువారం ఉదయం రాజమహేంద్రవరం వచ్చి తండ్రి కోసం ఆరా తీయడంతో ఆయన ఆఫీసుకు రావడం లేదని సిబ్బంది చెప్పారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం వాట్సాప్ గ్రూపుల్లో పెట్టిన నాగరాజు ఫోటోను సీఐడీ సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ బాజీలాల్ పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. సీఐడీ డిఎస్పీ అనూహ్యంగా ప్రాణాలు కోల్పోవడంతో సిబ్బంది విచారం వ్యక్తం చేశారు.
Home Andhra Pradesh గుడి దగ్గర పడి ఉన్న శవం.. రాజమండ్రిలో అనుమానాస్పద స్థితిలో సీఐడీ డిఎస్పీ మృతి-cid dsp...