మరోవైపు ఈ జియోహాట్​స్టార్​లో క్రికెట్​ స్ట్రీమింగ్​కి అత్యధిక ప్రాధాన్యత లభించనుంది. అనేక ప్రధాన ఐసీసీ ఈవెంట్లు, ఐపీఎల్, డబ్ల్యూపీఎల్, ఇతర దేశవాళీ టోర్నమెంట్లను ప్రేక్షకులు ఇందులో చూడవచ్చు. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్, వింబుల్డన్, ప్రో కబడ్డీ లీగ్, ఐఎస్ఎల్ సహా ఇతర క్రీడా ఈవెంట్లు కూడా ఈ జియోహాట్​స్టార్ యాప్​లో అందుబాటులో ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here