TG Local Body Elections 2025 : స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్…! 10 ముఖ్యమైన విషయాలు

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Fri, 14 Feb 202512:31 AM IST

తెలంగాణ News Live: TG Local Body Elections 2025 : స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్…! 10 ముఖ్యమైన విషయాలు

  • తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం కానున్నాయి.  కుల గణన సర్వే మరోసారి చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించటంతో.. మరికొన్ని రోజులపాటు ఎన్నికలు జరిగే అవకాశం లేదు. ఏప్రిల్ లేదా మే మాసంలో ఎలక్షన్లు జరిగే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here