Aishwarya Rajesh: సంక్రాంతికి వ‌స్తున్నాం హిట్ట‌యినా తెలుగులో ఒక్క సినిమా ఆఫ‌ర్ రాలేద‌ని ఐశ్వ‌ర్య రాజేష్ అన్న‌ది. టిఫిక‌ల్ క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్ కాక‌పోవ‌డంతోనే ఎవ‌రూ త‌న‌కు అవ‌కాశం ఇవ్వ‌డం లేద‌నుకుంటున్న‌ట్లు చెప్పింది. ఐశ్వ‌ర్య రాజేష్ చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here