Aishwarya Rajesh: సంక్రాంతికి వస్తున్నాం హిట్టయినా తెలుగులో ఒక్క సినిమా ఆఫర్ రాలేదని ఐశ్వర్య రాజేష్ అన్నది. టిఫికల్ కమర్షియల్ హీరోయిన్ కాకపోవడంతోనే ఎవరూ తనకు అవకాశం ఇవ్వడం లేదనుకుంటున్నట్లు చెప్పింది. ఐశ్వర్య రాజేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
Home Entertainment Aishwarya Rajesh: సంక్రాంతికి వస్తున్నాం హిట్టయిన తెలుగులో ఆఫర్లు రాలేదు – ఐశ్వర్య రాజేష్ కామెంట్స్