AP Registrations: ఆంధ్రప్రదేశ్‌లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్‌ బుకింగ్‌ సేవల్ని అందుబాటులోకి తీసుకు వచ్చారు. ప్రస్తుతం  రిజిస్ట్రేషన్ల కోసం  ప్రజలు గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులు లేకుండా ముందుగా స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం కల్పించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here