Actor Brahmaji About Rana Daggubati In Bapu Trailer Launch: వెర్సటైల్ టాలీవుడ్ యాక్టర్ బ్రహ్మాజీ లీడ్ రోల్‌లో ఒకరిగా నటించిన తెలుగు లేటెస్ట్ సినిమా బాపు. ఇందులో సీనియర్ హీరోయిన్ ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, యంగ్ హీరోయిన్ ధన్య బాలకృష్ణ, మణి ఏగుర్ల, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Home Entertainment Brahmaji: ఓ సామ్రాజ్యానికి అధినేత అయినప్పటికీ.. స్టార్ హీరోపై నటుడు బ్రహ్మాజీ కామెంట్స్