KCR Re Entry : తాను కొడితే.. మామూలుగా ఉండదని ప్రకటించిన కేసీఆర్.. పక్కా ప్లాన్‌తో రీ ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈనెల 19న బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ భేటీలో కేసీఆర్ ప్రభుత్వంపై ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తారని సమాచారం.