ప్రయాణికుల‌కు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. విజ‌యవాడ మీదుగా నాలుగు స్పెష‌ల్ వీక్లీ రైళ్లను ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. మరోవైపు ఆరు నెల‌ల పాటు వందేభార‌త్ రైలుకు ఏలూరులో స్టాపేజ్ కొనసాగనుంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here