TG Indiramma Housing Scheme Updates : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లబ్ధిదారులకు నిధులు జమ చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మొదటి విడతలో లబ్ధిదారులుగా గుర్తించిన వారు పనులు మొదలుపెట్టి పునాది వరకు పూర్తి చేస్తే.. వారి ఖాతాలో రూ. లక్ష జమ చేస్తారు. ఇందుకోసం ప్రభుత్వం ముందస్తుగానే నిధులను సిద్ధం చేసింది.