స్పిన్ ఆల్ రౌండర్ శ్రీచరణి ఈ సీజన్ తోనే డబ్ల్యూపీఎల్ లో అరంగేట్రం చేస్తోంది. దిల్లీ క్యాపిటల్స్ జట్టు వేలంలో ఆమెను రూ.55 లక్షలు పెట్టి తీసుకోవడం విశేషం. 20 ఏళ్ల చరణి దేశవాళీ క్రికెట్లో ఆంధ్ర తరపున నిలకడగా రాణిస్తోంది. ఇప్పుడు డబ్ల్యూపీఎల్ లోనూ సత్తాచాటాలని ఈ కడప అమ్మాయి రెడీ అయింది. 

(wplt20)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here