వివో వి50: వివో తన నూతన వీ సిరీస్ స్మార్ట్​ఫోన్ వీ50ని ఫిబ్రవరి 17న విడుదల చేయనుంది. స్నాప్​డ్రాగన్​ 7 జెన్ 3 ప్రాసెసర్, 12 జీబీ వరకు ర్యామ్​తో ఈ స్మార్ట్​ఫోన్​ పనిచేయనుంది. ఓఐఎస్ సపోర్ట్​తో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్ ఉండనుంది. అదనంగా, వివో వీ50,, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో గణనీయమైన బ్యాటరీ అప్​గ్రేడ్ పొందుతుంది.

(Vivo)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here