CBN Warning : ఆడబిడ్డల జోలికొస్తే.. గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా.. చంద్రబాబు మాస్ వార్నింగ్!
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 16 Feb 202511:43 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: CBN Warning : ఆడబిడ్డల జోలికొస్తే.. గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా.. చంద్రబాబు మాస్ వార్నింగ్!
- CBN Warning : ఎవరైనా ఆడబిడ్డల జోలికొస్తే ఊరుకోబోమని.. చంద్రబాబు స్పష్టం చేశారు. నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామని వార్నింగ్ ఇచ్చారు. నెల్లూరు జిల్లా కందుకూరు మండలం దూబగుంటలో స్వర్ణాంధ్ర- స్వచ్చాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు ఈ కామెంట్స్ చేశారు.