మేషం: మీనరాశిలో త్రిగ్రాహి యోగం.. మేషరాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది. ఈ కాలంలో వీరికి ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది. వ్యాపారులకు ఇబ్బందులు ఎదురవొచ్చు. ఆర్థిక స్థితి గతం కంటే కాస్త సమస్యగా ఉంటుంది. ఉద్యోగులు పనిలో మరింత జాగ్రత్తలు వహించాలి. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)