పీడకలలు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. జీవితంలో ఒత్తిడి, యాంగ్జైటీ, మద్యం- కెఫైన్​ అధికంగా తీసుకోవడం వంటివి కొన్ని కారణాలు. పడుకునే ముందు అతిగా తిన్నా చెడు కలలు వస్తాయి. భయంకర సంఘటలు చుసినా, చదివినా అవి నిద్రను ప్రభావితం చేస్తాయి. కొన్ని టిప్స్​ పాటిస్తే కాస్త రిలీఫ్​ పొందొచ్చు. అవేంటంటే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here