ఇటీవల గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలు హైదరాబాద్‌లో తమ ఏఐ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇది హైదరాబాద్ ఏఐ హబ్‌గా మారడానికి ముఖ్యమైన ముందడుగు. ఏఐ హబ్‌గా మారడం వల్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, ఏఐ పరిశోధకులు వంటి వారికి అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
(istockphoto)