AP Telangaan Temperatures : తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఫిబ్రవరి పూర్తి కాకముందే… భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ రెండు మూడు రోజులు పగటి ఉష్ణోగ్రతలు మరికొంత మేర పెరగనున్నాయి. తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here