Sun Transit In Aquarius 2025 Budhaditya Yoga: సూర్యభగవానుడు తన కుమారుడు శనిదేవుని ఇంట్లోకి ఫిబ్రవరి 12 బుధవారం రాత్రి ప్రవేశించాడు. కుంభరాశిలో సూర్యుని రాకతో సూర్యుడు, బుధుడు కలిసిపోతారు. ఫలితంగా బుద్ధాదిత్య రాజ యోగం ఏర్పడుతుంది. దీంతో ఈ 4 రాశుల వారికి స్వర్ణకాలం మొదలు అవుతుందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here