Champions Trophy: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు ఇప్పటివరకూ ఒకే ఒక్క ఐసీసీ టోర్నీ గెలిచింది. అది కూడా 1998లో మొట్టమొదటి ఛాంపియన్స్ ట్రోఫీ. ఆ తర్వాత మరో ఐసీసీ కప్ ను ముద్దాడలేకపోయింది. చోకర్స్ అనే ముద్ర వేసుకుంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here