Maha Kumbha Mela accident : యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఛత్తీస్​గఢ్​ నుంచి మహా కుంభమేళాకు వెళుతున్న ఓ కారు.. ఓ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 10మంది మరణించారు. మరో 19మంది గాయపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here