NNS 15th February Episode: నిండు నూరేళ్ల సావాసం శనివారం (ఫిబ్రవరి 15) ఎపిసోడ్లో అమర్ ను ఆటపట్టించి కౌగిలించుకుంటుంది భాగీ. మరోవైపు హైదరాబాద్ వచ్చిన అనామిక.. అమర్ ఇంటికే వస్తుందా అనేలా ఈ ఎపిసోడ్ సాగింది.
Home Entertainment NNS 15th February Episode: అమర్‌ను ఆటపట్టించి కౌగిలించుకున్న భాగీ.. అమర్ ఇంటికే అనామిక వస్తుందా?