బిగ్ బాస్ బ్యూటి శుభశ్రీ రాయగురు
పూర్ణకు జోడీగా కథ, వీకెండ్ లవ్, పివిఎస్ గరుడవేగా, 24 కిస్సెస్, కథ కంచికి మనం ఇంటికి, ప్రేమదేశం, మనమే వంటి చిత్రాలలో నటించిన త్రిగుణ్ (ఆదిత్ అరుణ్) నటించగా విధార్థ్, బిగ్ బాస్ బ్యూటి శుభశ్రీ రాయగురు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రస్తుతం సెన్సార్‌కి డార్క్ నైట్ మూవీ రెడీగా ఉంది.