TG MLC Elections : తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి నెలకొంది. అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అయితే.. సాధారణ ఎన్నికలతో పోలిస్తే.. పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌ భిన్నంగా ఉంటాయి. ఏ చిన్న పొరపాటు చేసినా ఓటు చెల్లకుండా పోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here