తండ్రి కోసం అన్వేషణ…
రాంబాబుకు (రాగిన్ రాజ్) తల్లి అంటే ప్రాణం. అమ్మ కోసం ఎంత దూరం వెళ్లడానికైనా, ఎవరినైనా ఎదురించడానికైనా సిద్ధపడతాడు. రాంబాబు తండ్రి (రోహిత్)… లక్ష్మి అనే మరో మహిళ్లను పెళ్లిచేసుకుంటాడు. తల్లి కోరిక మేరకు తండ్రిని వెతుక్కుంటూ బయలుదేరుతాడు రాంబాబు. తానేవరో చెప్పకుండా తండ్రికి దగ్గరవుతాడు.